జపాన్ లో భారీ భూకంపం

73చూసినవారు
జపాన్ లో భారీ భూకంపం
జపాన్‌‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. కాగా పొరుగు దేశం తైవాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. కొండరాళ్ళు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్