VIDEO: వామ్మో..! బాహుబలిని మించిపోయాడు!

542చూసినవారు
ఓ భారీ టైరును లోడ్ చేసేందుకు ఓ వ్యక్తి.. రోడ్డు పక్కన లారీ నిలిపాడు. అయితే అంత పెద్ద టైరును తానొక్కడే లోడ్ చేయాలని అనుకున్నాడు. టైరును నిటారుగా పెట్టి ముందుగా చేతులతో కొంచెం పైకి లేపి, మళ్లీ నేలపైకి వదిలేస్తాడు. ఇలా పదే పదే చేస్తూ టైరును చివరకు లారీ ఎత్తుకు తీసుకొచ్చి అందులోకి నెట్టేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్