చావు బతుకుల మధ్య హీరోయిన్.. సాయం కోరిన సోదరి

274575చూసినవారు
చావు బతుకుల మధ్య హీరోయిన్.. సాయం కోరిన సోదరి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నట్లు సోదరి ఆర్తీ తెలిపారు. తన, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రక్తం గడ్డకట్టడంతో ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేసినట్లు చెప్పారు. పక్కటెముకల శస్త్రచికిత్సకు కావాల్సిన సాయం చేయాలని ఆమె కోరారు. రోజుకు రూ.2 లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.40 లక్షలు ఖర్చైనట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్