శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు (వీడియో)

69చూసినవారు
శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్‌ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు అక్కడినుంచి పరుగులు తీశారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్