కాళేశ్వరానికి భారీగా నిధులు

1062చూసినవారు
కాళేశ్వరానికి భారీగా నిధులు
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు, సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు, యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు, ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్