లంబోదరుడికి భారీ లడ్డూ (Video)

63చూసినవారు
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గణనాధునికి నైవేద్యంగా పలు రకాలు స్వీట్లు, పిండి పంటలు నిర్వాహాకులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా భవానీపూర్ ప్రాంతంలోని ఓ స్వీట్ షాపు యాజమాన్యం.. 500 కేజీల లడ్డూను తయారు చేసింది. ఇందులో భారీ లడ్డుపైన చిన్న లడ్డూను ఏర్పాటు చేశారు. ఆ లడ్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్