రక్తంతో భర్త.. రెచ్చిపోయిన భార్య

75767చూసినవారు
హైదరాబాద్ మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలో తన భర్తను కొట్టారని భార్య రివర్స్ ఎటాక్ చేసింది. ఓ వ్యక్తి వైన్ కొనేందుకు వెళ్లగా.. వైన్ షాపు సిబ్బంది అతని తల పగులగొట్టారు. భర్తను రక్తంతో చూసిన భార్య రెచ్చిపోయింది. వైన్ షాపులోకి వెళ్లి సిబ్బందిపై దాడిచేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడి చేసింది. దీంతో పోలీసులు.. వైన్ షాపు సిబ్బందితోపాటు మహిళపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్