హుస్సేన్ సాగర్ లోకి దిగి మందుబాబు వీరంగం.. వైరల్ వీడియో

1910చూసినవారు
హైదరాబాద్ ట్యాంక్ బడ్ హుస్సేన్ సాగర్ లోకి దిగి ఓ మందుబాబు మత్తులో హల్ చల్ చేశాడు. తనకు 90 ఎంఎల్ ఇస్తేనే బయటకి వస్తానని మొండికేశాడు. పోలీసులు వచ్చి బయటకు రావాలని పిలవడంతో 90 ఎంఎల్ మద్యం కావాలని కోరాడు. చివరకు సర్ధిచెప్పి పోలీసులు బయటకు తీసుకోచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్