HYD: గంజాయి బ్యాచ్ వీరంగం.. పొట్టుపొట్టు కొట్టారు

5548చూసినవారు
హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి ఘోరంగా దాడికి దిగారు. ఈ దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.

సంబంధిత పోస్ట్