క్యాంపస్‌లో యువతిని చెంపదెబ్బ కొట్టిన యువకుడు (వీడియో)

65చూసినవారు
యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ యువకుడు యువతిని చెంపదెబ్బలు కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నొయిడా సెక్టార్‌ 125లోని అమిటీ యూనివర్శిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న వివరాలు తెలియాల్సి వుంది. ఈ వీడియోపై వైరల్ కావడంతో విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నొయిడా 126 పోలీసులను ఆదేశించినట్లు సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్