ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో క్రేజ్!

68చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో క్రేజ్!
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎంతో మంచి పేరు ఉంది. ఐకానిక్ బిర్యానీలో హైదరాబాద్ బిర్యాని ప్రముఖంగా పేరుగాంచింది. బాస్మతి బియ్యంతో అనేక సుగంధ ద్రవ్య సంపూర్ణ సమ్మేళనానికి హైదరాబాద్ బిర్యాని ఎంతో ప్రసిద్ధి చెందింది. సామాన్యుడి దగ్గర నుంచి సెలెబ్రిటీలు, ప్రముఖ క్రికెటర్లు, రాజకీయ నేతలు సైతం మన హైదరాబాద్ బిర్యానీ టేస్టుకి ఫిదా అయ్యారు.

సంబంధిత పోస్ట్