హైదరాబాద్ వ్యక్తి గిన్నిస్ రికార్డ్.. వైరల్ వీడియో

80చూసినవారు
హైదరాబాద్‌కు చెందిన షేక్ అష్రాఫ్ అరుదైన ఘనత సాధించారు. కేవలం 2.69 సెకన్లలోనే కీబోర్డుపై Z-A వరకూ రివర్స్‌లో టైప్ చేసి ఇంతకు ముందు 3.71 సెకన్లలో ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టారు. అష్రాఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వగా.. నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అష్రాఫ్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్