జార్ఖండ్ ఎమ్మెల్యేల హైదరాబాద్ ట్రిప్ రద్దు

77చూసినవారు
జార్ఖండ్ ఎమ్మెల్యేల హైదరాబాద్ ట్రిప్ రద్దు
జార్ఖండ్ ఎమ్మెల్యేల హైదరాబాద్ ట్రిప్ రద్దయింది. రాంచీ నుంచి బయల్దేరాల్సిన స్పెషల్ ఫ్లైట్లు.. పొగ మంచు కారణంగా రద్దయ్యాయి. పొగ మంచు దట్టంగా ఉండటంతో టేకాఫ్‌కు ఏటీసీ అనుమతించలేదు. ఈ క్రమంలోనే రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్