అంబర్ పేట్ పీఎస్ పరిధిలో 25 బస్తాల పిడిఎస్ రైస్ పట్టివేత

56చూసినవారు
అంబర్ పేట్ పీఎస్ పరిధిలో 25 బస్తాల పిడిఎస్ రైస్ ను పోలీసులు పట్టుకున్నారు. పటేల్ నగర్ లో ఒక ఇంటిలో నిలువ ఉన్నదని సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అదుపులో తీసుకొని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. పేదలకి పొందవలసిన రేషన్ బియ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్న పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్