అత్తాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకలు

79చూసినవారు
అత్తాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకలు
రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఉన్న ఢిల్లీ బచపన్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సోమవారం జరుపుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వచ్చిన తల్లితడ్రులకు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కృష్ణ రూపంలో తయారైన చిన్నారులు వెన్న కుండాను పగలగొట్టి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి ప్రతి పండుగను చిన్నారులతో కలిసి చాలా ఆహ్లాదంగా జరుపుకుంటామని స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్