రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు...

68చూసినవారు
అదానీ, రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అంటూ నినాదాలతో అసెంబ్లీ మీడియా పాయింట్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు, రాష్ట్రంలో ఆధానితో రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. మరోవైపు అదానీ, మోడీ భాయ్ భాయ్ అంటూ కాంగ్రెస్ నిరసనలు చేయడంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని, దీనిని ప్రజలు అంతా గమనిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్