సర్వే పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

71చూసినవారు
సర్దార్ పాపన్న గౌడ్ ఆశా సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం అంబర్పేట్ నియోజకవర్గంలోని గౌడ సంఘం భవన్లో సర్దార్ పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల నాయకుడని నేటి యువత సర్దార్ పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్