చిన్న అనంతగిరి శివాలయంలో ప్రత్యేక పూజలు

58చూసినవారు
చిన్న అనంతగిరి శివాలయంలో ప్రత్యేక పూజలు
చిన్న అనంతగిరి శివాలయములో శ్రీ ప్రణవ భక్త సమాజము హైదర్ గూడ అధ్యక్షులు.. మోండ్ర నర్సింహా ఆధ్వర్యంలో శ్రావణ మాసం ముగింపు, ఆఖరి సోమవారం సందర్బంగా శ్రీ గణపతి స్వామి అభిషేకం, శ్రీ ఆంజనేయ స్వామి అభిషేకం, పరమ శివునికి రుద్రాభిషేకం, ఉమా మహేశ్వరీ మాతా కుంకుమార్చన నిర్వహించారు. తరువాత ఉదయం 9:00 గంటలకు గణపతి హోమం, 12:00 గంటలకు పూర్ణహుతి నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్