ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1, 27, 208 కొట్లు..

78చూసినవారు
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క చెప్పిన ప్రకారం ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1, 27, 208 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మేల్యే హరీష్ రావు బుధవారం అసెంబ్లీలో అన్నారు. బీఏసీ సమావేశంలో బిల్లులపై చర్చ జరగక ముందే అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని అయన ఖండించారు. అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారంగా వ్యవహరించాలని గుర్తు చేశారు. కాగా నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో హరీష్ రావు ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్