శాస్ట్రిపురంలో కూల్చివేతలు.. ఆందోళన

84చూసినవారు
శాస్త్రిపురంలో పుట్ పాత్ పై వెలిసిన అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. అయితే రోడ్డు నుంచి లోపలికి నిర్మించిన ఇండ్లను కూడా కూల్చివేశారని, పేపర్లు చూపించిన అగలేదని పలువురు అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్