పాతబస్తీ పలు ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్

70చూసినవారు
కొన్ని రోజుల క్రితం యూపీకి చెందిన నర్సింగ్ నంద్ అనే పూజారి మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దీంతో ఇప్పటివరకు అతడిని అరెస్ట్ చేయకపోవడంతో నేడు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ముస్లీం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా పాతబస్తీలోని చాలా దుకాణాలు మూసి వేయగా ఇళ్ల భయట నల్ల జెండాలను ప్రదర్శించారు. బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

సంబంధిత పోస్ట్