చాంద్రాయణగుట్ట లో యాక్టివా బైక్ చోరి

52చూసినవారు
ఓ యాక్టివా బైక్ చోరికి గురైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ ఇంటిముందు పార్కు చేసిన బైకును దుండగుడు వచ్చి ఎత్తుకెళ్ళాడు. ఈ ఘటనలు సంభందించిన దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :