చాంద్రాయణగుట్ట: ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీవీ ఆనంద్

66చూసినవారు
పాతబస్తీ పురానీ హవేలీ దక్షిణ మండలం కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు మరియు స్థానిక కార్పొరేటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ వాహనాల రద్దీతోపాటు ఫుట్ పాత్ ఆక్రమణలతో పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫుట్ పాత్ ఆక్రమించి ఇష్ట రాజ్యాంగ వ్యాపారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్