చంద్రాయణగుట్ట: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం: డీసీపీ

53చూసినవారు
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుందని డిసిపి పటేల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. చంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బండ్లగూడ జాంగిరాబాద్ లో ఏంటి డ్రగ్స్ పై అవగాహన సదస్సు విద్యార్థుల తో కలిసి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సౌత్ ఈస్ట్ డిసిపి పటేల్ కాంతిలాల్ సుభాష్ హాజరయ్యారు. అడిషనల్ డీసీపీ స్వామి. చంద్రయాన్ గుట్ట సిఐ గురునాథ్, ఏసిపి మనోజ్ కుమార్ మరియు సిబ్బంది హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్