చాంద్రాయణగుట్ట: ఉర్దూ పాఠశాలలో చదివే వారికి ఎంఐఎం భరోసా: అక్బరుద్దీన్

83చూసినవారు
ఉర్దూ మీడియంలో చదివే విద్యార్థులకు ఎంఐఎం ఆధ్వర్యంలో బాసటగా నిలుస్తున్నామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పాతబస్తీ పరిధిలోని 84 ఉర్దూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెక్కులు అందజేశారు. ఉర్దూ మీడియంలో పదవ తరగతి చదివే విద్యార్థుల పరీక్ష ఫీజుకి సంభందించి చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్