బోనాల ఏర్పాట్ల కోసం వినతి

63చూసినవారు
బోనాల ఏర్పాట్ల కోసం వినతి
బిజెపి చాంద్రాయణగుట్ట అసెంబ్లీ కన్వీనర్ ఎడ్ల పండరినాథ్ ఆధ్వర్యంలో పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న ను కలిసి బోనాల పండుగకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల దగ్గర ఏర్పాట్లు చేయాలని వినతిపత్రం అందజేశారు. సిసి రోడ్లు , దేవాలయాలకు రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాటలను చూడాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాధరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్