పహడీషరీఫ్ పరిధిలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

79చూసినవారు
పహాడీషరీఫ్ పరిధిలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ఉన్న బ్యాగులను సైతం తనిఖీ చేశారు. నగరంలో అక్రమంగా డ్రగ్స్ ఎగుమతులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్