హైదరాబాద్‌: ఆర్ఆర్ఆర్, ఆర్ అండ్‌ బీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

79చూసినవారు
హైదరాబాద్‌: ఆర్ఆర్ఆర్, ఆర్ అండ్‌ బీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
ఆర్ఆర్ఆర్, ఆర్ అండ్‌ బీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు భూసేకరణ సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్