నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

64చూసినవారు
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు,వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో పట్టణ వాసులు ఆస్వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్