నిషేధిత స్టిరాయిడ్స్ అముతున్న వ్యక్తుల అరెస్ట్

76చూసినవారు
పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పందంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహమోద్ నావాజ్, మహమోద్ అబ్దుల్ వాలీ వీరి వద్ద నుండి నిషేధిత 18 స్టీరియడ్ ఇంజెక్షన్స్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ టాస్క్ పోలీసులు తదుపరి విచారణ కోసం బండ్లగూడ పోలీసులకు అపగించారు.

సంబంధిత పోస్ట్