బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

58చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో బిజేపి మున్సిపల్ ఇన్ ఛార్జ్ వాసుదేవ్ కన్న ఆధ్వర్యంలో బుధవారం బిజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నమోదు ప్రక్రియలో స్తానిక యువకులు, మహిళలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజేపి అధ్యక్షులు రాములు గౌడ్, రాష్ట్ర బిజేపి నాయకులు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నరు.

సంబంధిత పోస్ట్