ఆశా వర్కర్లు ఆందోళన

84చూసినవారు
హైదరాబాద్ కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్