గోషామహల్: ప్రభుత్వ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

56చూసినవారు
గోషామహల్ లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ శనివారం సందర్శించారు. కామన్ మెనూ హెల్త్ డైట్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గురుకుల పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న ఉపాధ్యాయుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్