హైదరాబాద్ ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా ఆటోల బంద్ ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు.
ఉచిత బస్సు పథకంతో తాము నష్టపోతున్నామని.. పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆటో డ్రైవర్లు తెలిపారు.