నేను సైతంలో భాగంగా 85సీసీ కెమెరాలు ఏర్పాటు

73చూసినవారు
ఇటీవల అనేక కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అన్నారు. నేరాల నివారణకు కూడా సీసీ టీవీలు దోహదపడుతున్నాయన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడిచౌడి అవినాష్ కాలేజీలో 85సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రజల రక్షణ కోసం ముందుకు వచ్చిన కాలేజీ యాజమాన్యానికి డీసీపీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్