హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం

76చూసినవారు
లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం హైడ్రా కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో చెరువుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం నిర్వహించారు. చెరువుల సంరక్షణే ధ్యేయంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పటైందని మరోసారి కమిషనర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్