పలు జిల్లాలకు వర్ష సూచన

53చూసినవారు
పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్