చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్

51చూసినవారు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం సినీనటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆయన్ను ఆదేశించింది. దీంతో బెయిల్ షరతుల దృష్ట్యా పోలీస్ స్టేషన్ లో సంతకం చేయడానికి ఆదివారం ఉదయం అల్లు అర్జున్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి బయలుదేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్