అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

55చూసినవారు
లాంగ్ డ్రైవ్ కి అద్దెకు కార్లు తీసుకోని అమ్ముతున్న ముఠాను బుధవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ. ఆదిలాబాద్లో ఉంటున్న హరీష్ కుందారపు అనే వ్యక్తికి సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీష్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. కోటి విలువ చేసే 6కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్