ఆటో డ్రైవర్ల సమస్యలపై హరీష్ రావుకు వినతి

73చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఆటో యూనియన్ నాయకులు శనివారం హైదరాబాదలో కలిసి తమ సమస్యలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 12 వేల ఆర్థిక సాయం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ఆరోపించారు. బడ్జెట్‌లో కూడా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రస్తావన లేదని వాపోయారు. హరీష్ రావు వారికి భరోసా ఇచ్చి, అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తి, హామీ అమలు వరకు పోరాడతానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్