సీఎంను కలిసిన వెంకటేశ్, సురేశ్ బాబు

59చూసినవారు
సీనియర్ నటుడు వెంకటేశ్, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ అంశాలపై కాసేపు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్