అకాల వర్షం రోడ్లన్నీ జలమయం

73చూసినవారు
హైదరాబాదు నగరo సర్వ నియోజకవర్గ పరిధిలో గల పలు ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం పరుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అకాల వర్షం కారణంగా రోడ్ల నిర్జలమయమైనట్లు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్