కార్వాన్: నేరస్థులు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలి

83చూసినవారు
కార్వాన్: నేరస్థులు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలి
వివిధ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు, జైలు శిక్ష పడ్డ వారు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని గోల్కొండ డీఎస్సై రఫియుద్దిన్ అన్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ లో అయన వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి, రౌడీషీటర్లు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలు చేయడం ఆ తర్వాత వారికి శిక్షలు పడడం జరుగుతూనే ఉంటుందని, అయితే నేరస్థుల కుటుంబసభ్యులపై దీని ప్రభావం ఎంతో ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్