హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

81చూసినవారు
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌ నగరంలో సోమవారం పలు చోట్ల వర్షం కురుస్తుంది. కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, ప్రగతినగర్‌, బాచుపల్లి, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, నేరెడ్‌మెట్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, ఖాజాగూడ, బంజారాహిల్స్‌లో వాన పడింది. తాజాగా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్