ఇఫ్తార్ విందుకు హాజరైన నేతలు

71చూసినవారు
కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని మోతీ దర్వాజా గోల్కొండ లక్కీ హోటల్‌లో గులాం మొహియుద్దీన్ గ్రూప్ సోమవారం నిర్వహించిన గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్‌కు ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ & కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం నేతలు కార్యకర్తలు స్థానిక ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్