కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కార్పొరేటర్

78చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కార్పొరేటర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి వర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ బి అర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం సిఎం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట స్థానిక నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్