మొదలైన ఖైరతాబాద్ గణేష్ నిర్మాణ పనులు

65చూసినవారు
హైదరాబాద్ తో పాటు యావత్ దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్ గణేశుని నిర్మాణ పనులు మొదలయ్యాయి. సెప్టెంబర్ లో జరగనున్న వినాయక చతుర్థి కోసం రెండు మసాలా ముందు నుంచే పనులు షురూ అయ్యాయి. ఈ ఏడాది 70 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ప్రస్తుతం వూడ్ వర్క్స్, ఐరెన్ వర్క్స్ పనులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్