రాచకొండలో గన్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

59చూసినవారు
రాచకొండలో గన్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ రాచకొండలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసారు. బీహార్‌కు చెందిన నిందితుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసారు. హరికృష్ణ నుంచి మూడు కంట్రీ మేడ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్