కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి ప్రహరీ

81చూసినవారు
బంజారాహిల్స్ లోని నిర్మాణంలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రి ప్రహరీ కుప్పకూలింది. హెచ్డిఎఫ్సీ బ్యాంకు వెనుక వైపు ఉన్న 835 గజాల స్థలంలో ఆసుపత్రి సెల్లార్ కోసం భారీ గుంత తవ్వారు. శనివారం నిర్మాణంలో ఉండగానే ఒక్కసారిగా ప్రహరీ కూలిపోయింది. విషయం బయటకు రాకుండా సంభందిత నిర్మనాధారులు ప్రయత్నం చేశారని స్థానికులు పోలీసులకు. జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని అధికారులు పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్