హైదరాబాద్ కి దుబాయ్ నుంచి మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంచు విష్ణు భారీ సెక్యూరిటీ మధ్య ఇంటికి వెళ్లారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అన్నారు.